Peddapalli | పెద్దపల్లిలో పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మహిళలు దుర్మరణం
పెద్దపల్లి (Peddapalli) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణ శివార్లలోని రంగంపల్లి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నది.
పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణ శివార్లలోని రంగంపల్లి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పద్మను స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మృతులను కుక్క అమృత, కుక్క భాగ్యగా గుర్తించారు. బాధితులంటా పెద్దపల్లి పట్టణం ఉదయ్ నగర్‌కు చెందిన వారని చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

