నారాయణపేటలో పిడుగుపాటుకు కాడెడ్లు మృతి
Lightning | ఉట్కూర్ మండలంలో పిడుగుపాటుకు (Lightning) రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను
నారాయణపేట: జిల్లాలోని ఉట్కూర్ మండలంలో పిడుగుపాటుకు (Lightning) రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను మేపుకు వదిలి పొలం దగ్గరే కట్టేశాడు. అయితే శనివారం రాత్రి 9 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడటంతో అవి రెండూ మరణించాయి. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా ఎద్దులు రెండూ మృతి చెంది ఉండటంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వాటి విలువ రూ. లక్ష 80 వేలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. ఈ విషయమై స్థానిక తాసిల్దార్ తిరుపతయ్యకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bulls
- Lightning
- Narayanpet
- Utkur
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

