తమ్మినేని కృష్ణయ్య హత్యకేసు.. కోర్టులో లొంగిపోయిన ఇద్దరు నిందితులు
Tammineni Krishnaiah | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వర రావు శుక్రవారం ఉదయం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. ఆయనతోపాటు మరో నిందితుడు ఏ10 నాగయ్య కూడా ఉన్నారు.
టీఆర్ఎస్ నేత కృష్ణయ్య గత నెల 15న దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యానంతరం ఏ9 గా ఉన్న తమ్మినేని కృష్ణయ్య కోటేశ్వర రావు, ఏ10 నాగయ్య పరారీలో ఉన్నారు. తాజాగా వారు కోర్టులో లోంగిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

