ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్ జారీచేసింది.
- నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్ జారీచేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వీటిలో ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3, ట్యూటర్ 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం చెల్లిస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

