TSRTC | దూరప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 8 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా శుక్రవారం వెల్లడించారు.
TSRTC | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 8 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా శుక్రవారం వెల్లడించారు.
ముందస్తు రిజర్వేషన్ కోసం http//tsrtconline.in వెబ్‌సైట్‌ని సంప్రదించాలని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, బీహెచ్ఈఎల్, నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంకు బస్సు సర్వీసులు పెంచనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

