TSLPRB | ఈ నెల 11న టెక్నికల్ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు మెయిన్స్ పరీక్ష
TSLPRB | పోలీస్ నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ పరీక్షలను పూర్తిచేసిన పోలీస్ ఉద్యోగాల నియామక బోర్డు టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) తాజాగా టెక్నికల్ ఎస్ఐ, ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది.
TSLPRB | పోలీస్ నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ పరీక్షలను పూర్తిచేసిన పోలీస్ ఉద్యోగాల నియామక బోర్డు టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) తాజాగా టెక్నికల్ ఎస్ఐ, ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది. ఈ నెల 11న ఎస్సీడీ ఎస్ఐ (Information Technology & Communications Organization) అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ) అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తుది పరీక్షను హైదరాబాద్‌లోని కేంద్రాల్లో నిర్వహించనుంది.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నది. కాగా, మిగిలిన రెండు పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
వెబ్సైట్: https://www.tslprb.in/

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ASI
- FPB
- IT and CO
- Mains exam
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

