టీఎస్ ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తి
TS ICET 2022 | టీఎస్ ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు మంగళవారం జరిగింది. ఎంబీఏలో 86.44 శాతం సీట్లు భర్తీ కాగా, ఎంసీఏలో 99.82 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏలో 20,336 సీట్లు భర్తీ కాగా, 3,189
హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు మంగళవారం జరిగింది. ఎంబీఏలో 86.44 శాతం సీట్లు భర్తీ కాగా, ఎంసీఏలో 99.82 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏలో 20,336 సీట్లు భర్తీ కాగా, 3,189 సీట్లు మిగిలాయి. ఎంసీఏలో 2,673 సీట్లు భర్తీ కాగా, కేవలం 3 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఐసెట్ అధికారులు సూచించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

