టీఎస్ ఐసెట్ 2021 ఫలితాలు విడుదల
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ -2021 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 90.09 శాతం

వరంగల్ : టీఎస్ ఐసెట్ -2021 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 90.09 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలతో పాటు తదితర వివరాల కోసం https://icet.tsche.ac.in/ వెబ్సైట్ను సందర్శించొచ్చు.
టాప్ టెన్ ర్యాంకర్స్ వీరే..
- ఆర్ లోకేశ్ (హైదరాబాద్)
- పమిడి సాయి తనూజ (హైదరాబాద్)
- ఆర్ నవీనక్షంత ( మేడ్చల్ మల్కాజ్ గిరి)
- రాజశేఖర చక్రవర్తి ( మేడ్చల్ మల్కాజ్గిరి)
- పొట్ల ఆనంద్ పాల్ ( కృష్ణా)
- బెల్లి శ్రీచరిత (మేడ్చల్ మల్కాజ్గిరి)
- అఖిల్ (మేడ్చల్ మల్కాజ్గిరి)
- కల్వకుంట్ల మిథిలేష్ (జగిత్యాల)
- కత్యాయన నిఖితైశ్వర్య ( హైదరాబాద్)
- అరుణ్ కుమార్ బత్తుల (వరంగల్ అర్బన్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

