సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట : మంత్రి కేటీఆర్
ప్రీమియర్ ఎనర్జీస్ | హైదరాబాద్ ఈ-సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ

హైదరాబాద్ : హైదరాబాద్ ఈ-సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియస్ ఎనర్జీస్‌ను ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియస్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తుంది. రూ. 483 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియస్ ఎనర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచనున్నట్లు ప్రీమియస్ ఎనర్జీస్ వెల్లడించింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన ప్రీమియస్ ఎనర్జీస్‌కు అభినందనలు తెలిపారు. 18 నెలల్లోనే సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించారు. 700 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినందుకు అభినందనలు తెలిపారు. ఉపాధి కల్పన ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామకం చేపడుతున్నామని చెప్పారు. ప్రయివేటు రంగంలో పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఏడేళ్లలో రాష్ర్టానికి 15 వేలకు పైగా పరిశ్రమలు రాగా, సుమారు రూ. 2.20 లక్షలకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 80 శాతానికి పైగా పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
హైదరాబాద్ ఈ-సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన ప్రీమియస్ ఎనర్జీస్‌కు అభినందనలు తెలిపారు. pic.twitter.com/75ZvQX36HU
— Namasthe Telangana (@ntdailyonline) July 29, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

