TS ECET – 2021 : రేపు ఈసెట్ ఫలితాలు
TS ECET - 2021 | తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి రేపు ఉదయం 11 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి రేపు ఉదయం 11 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో విడుదల చేయనున్నారు. అధికారి వెబ్సైట్ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష రెండు సెషన్లల్లో జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

