18 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యధాతథం..
హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం సెషన్ 9 గంటలకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటలకు ప్రారంభం కానుంది.
ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌కు 1,72,241 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణలో 89, ఏపీలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కన్వీనర్ పేర్కొన్నారు. ప్రతి సెషన్లో దాదాపు 29 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

