TS EAMCET | ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు..
TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నాలుగు కాలేజీలు మంజూరు కాగా.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నాలుగు కాలేజీలు మంజూరు కాగా.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు జరిగాయి. గురువారం నుంచి ఈ నెల 22 వరకు ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించారు. ఈ నెల 26న ప్రత్యేక విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఉండనున్నది.
స్పాట్ అడ్మిషన్లకు 26న మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు చెందిన సీట్లు 4వేలకుపైగానే ఖాళీగా ఉన్నాయి. సీఎస్సీలోనే 3వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో 2505, ఈసీఈలో 2721, ఈఈఈలో 2630, ఐటీలో 1785, మెకానికల్‌లో 2542 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

