TS DEECET 2022 ఫలితాలు విడుదల
హైదరాబాద్ : టీఎస్ డీఈఈ సెట్-2022 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 2022-24 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల నిమిత్తం.. జులై 23న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలను గురువారం నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.
తెలుగు మీడియంలో 77.40 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 78.81 శాతం, ఉర్దూ మీడియంలో 59.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో మోర్లె మురళి అత్యధికంగా 65 మార్కులు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో మీర్జా మహ్మద్ ఇర్షాద్ బేగ్ 77 మార్కులు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచారు. ఉర్దూ మీడియంలో ఉమేరా ప్రవీణ్ 78 మార్కులు సాధించి, ప్రథమస్థానంలో నిలిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

