టీఎస్ ఆగ్రోస్‌కు సోచ్ అవార్డు
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన సోచ్ అవార్డు లభించింది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గ్రా మీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దకింది
- రైతు సేవా కేంద్రాలతో యువతకు
- ఉపాధి కల్పన.. జాతీయ గుర్తింపు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన సోచ్ అవార్డు లభించింది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గ్రా మీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దకింది. మంగళవా రం ఆన్లైన్ ద్వారా ఈ అవార్డును అందజేశారు. రైతులను యాంత్రీకరణ వైపు మళ్లించే లా, సకాలంలో ఎరువులు, పురుగుల మం దులు సరఫరా చేసేలా ఆగ్రోస్ చర్యలు తీసుకుంటున్నది.
ఇప్పటికే వెయ్యికిపైగా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రా మాల్లోనే రైతులకు అందుబాటులో ఉండేలా చేసింది. వీటిని పూర్తిగా నిరుద్యోగ యువతకు కేటాయిస్తూ వారికి ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. ఇందుకోసం వీరికి రుణాలు ఇప్పిస్తూ అండగా నిలుస్తున్నది. తాజాగా మిల్లెట్ రంగంలోకి ఆగ్రోస్ అడుగుపెడుతున్నది. ఆగ్రోస్‌కు స్కోచ్ అవార్డు దక్కడంపై ఆ సంస్థ ఎండీ రాములు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆయనను అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

