TREIRB | గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు.. 24న హాల్ టికెట్లు విడుదల
TREIRB | హైదరాబాద్ : గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) పరీక్షలు నిర్వహించనున్నారు.
TREIRB | హైదరాబాద్ : గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై 24వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
ఇటీవల విడుదలైన గురుకుల నోటిఫికేషన్ ద్వారా 9 కేటగిరిల్లో 9,210 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలను ఆగస్టు 1 నుంచి 23 వరకు మూడు షిఫ్ట్‌ల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

