Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Tragedy | నగరంలో బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది
హైదరాబాద్ : నగరంలో బతుకమ్మ పండుగ( Batukamma Festival ) పూట విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. తన చెల్లిని పండుగకు ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి ఇద్దరు మృత్యువాత పడడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం చెల్లి రేఖను శంషాబాద్ నుంచి పెద్ద అంబర్పేటకు యాక్టివా బైక్ పై తీసుకెళ్తుండగా వీరి బైక్ను కారు ఢీ కొట్టింది. అన్న, చెల్లెలు రేఖ, నవీన్ మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

