టోఫెల్ స్కాలర్షిప్ 2.5 లక్షలు
ఇంగ్లండ్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ టోఫెల్ స్కాలర్షిప్ ప్రకటించింది.
- ఇంగ్లండ్‌లో చదవాలనుకొనే వారికి అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఇంగ్లండ్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ టోఫెల్ స్కాలర్షిప్ ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్‌కు వెళ్లే వారికి రూ.2.5 లక్షల స్కాలర్షిప్ ఇవ్వనున్నది. జాతీయస్థాయిలో ఎంపికచేసిన 10 మందికి ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ స్కాలర్షిప్ కోసం ఈ ఏడాది జూలై 15 వరకు భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (ఎన్ఐఎస్ఏయూ) సహకారంతో టోఫెల్ ఈ స్కాలర్షిప్ను అందజేయనున్నది. 2025 విద్యా సంవత్సరంలో ఫుల్‌టైమ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థులకు దీనిని అందజేస్తారు. అయితే టోఫెల్ టెస్టు స్కోర్ 120కి 75 మార్కులు ఉండాలి. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం toefltest.in/scholarship వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

