ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. రూ 28.94 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు చెప్పారు.
గరుడసేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించామని పేర్కొన్నారు. భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

