ముగ్గురు సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగు రెండోదశ
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు
- ఖమ్మంలో ప్రారంభించనున్న మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు
- ప్రపంచంలోనే అతిపెద్ద నేత్ర పరీక్షా కార్యక్రమంగా కంటివెలుగు రికార్డు
- తొలి విడత కార్యక్రమంలో 50 లక్షల మందికి కంటి అద్దాల పంపిణీ
ఖమ్మం: ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కంటివెలుగు కార్యక్రమం, ఉచితంగా కండ్లద్దాల పంపిణీకి సంబంధించిన విషయాలను వారికి సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం గతంలో నిర్వహించిన తొలి విడత కంటివెలుగు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్ంతగా సుమారు 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సారి అవసరాన్ని బట్టి దాదాపు 60 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

