Weather Report | మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం
ts Weather Report |

హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రాబోయే నాలుగు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో (సర్కిల్ నం.20 షేరిలింగంపల్లి) 8.2 డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, 30.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.5 డిగ్రీలు, అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

