HomeTelanganaThere Is A Huge Demand For Gurukula Seats
గురుకుల సీట్ల కోసం భారీ క్యూ
గురుకుల సీట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి సాంఘిక సంక్షేమ గురుకులంలో మిగిలిపోయిన సీట్ల కోసం శనివారం దరఖాస్తులు స్వీకరించగా, వందలాదిగా విద్యార్థుల తరలిరావడంతో గురుకుల ప్రాంగణం కిక్కిరిసిపోయింది.