ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు సవరించింది.
- మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు సవరించింది. మొదట మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించగా, తాజాగా మే 24నుంచి జూన్ 3వరకు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. పూర్తి షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది.
ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 4నుంచి 8వరకు నిర్వహిస్తారు. ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ జూన్ 10న ఉదయం 9గంటలకు నిర్వహిస్తారు. జూన్ 11న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్, 12న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఫస్టియర్ టైం టేబుల్
మే 24 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 25 – ఇంగ్లిష్ పేపర్-1
మే 28 – గణితం పేపర్-1ఏ, బోటనీ పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
మే 29 – గణితం పేపర్ -1బీ, జువాలజీ పేపర్ -1,
హిస్టరీ పేపర్ -1
మే 30 – ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్ -1
మే 31 – కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
జూన్ 1 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపీపీ విద్యార్థులకు)
జూన్ 3 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1
సెకండియర్ టైం టేబుల్
మే 24 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మే 25 – ఇంగ్లిష్ పేపర్ -2
మే 28 – గణితం పేపర్-2ఏ, బోటనీ పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
మే 29 – గణితం పేపర్-2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
మే 30 – ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్ -2
మే 31 – కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
జూన్ 1 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2 (బైపీపీ విద్యార్థులకు)
జూన్ 3 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

