టీఎస్పీఎస్సీ కేసులో మరో ముగ్గురు అరెస్టు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. ఖమ్మం విద్యార్థులైన వాదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్‌ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా..
నాంపల్లి కోర్టులు, జూలై 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. ఖమ్మం విద్యార్థులైన వాదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్‌ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా.. మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

