TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో ఇద్దరు అరెస్టు
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సోమవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్, ఏఈ, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పేపర్లు కూడా విక్రయించినట్టు బయటపడింది.
TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సోమవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్, ఏఈ, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పేపర్లు కూడా విక్రయించినట్టు బయటపడింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్‌లపై సిట్ భిన్న కోణాలలో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు తెలిశాయి. ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డి, వరంగల్‌కు చెందిన మనోజ్‌కు విక్రయించినట్టు గుర్తించి, ఆ ఇద్దరిని సిట్ సోమవారం అరెస్ట్టు చేసింది. ఈ ఇద్దరు దళారులుగా వ్యవహరించి పేపర్లను పరీక్ష రాసే మరికొందరికి విక్రయించినట్టు తేలడంతో, కొనుగోలు చేసినవారి గురించి సిట్ గాలిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AE
- AEE
- SIT enquiry
- TSPSC
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

