Home
Telangana
The Results Of The Lok Sabha The People Decided That There Is No Need To Hold By Elections In The State Again
హమ్మయ్య… రాష్ట్రంలో ఉప ఎన్నికల్లేవ్
లోక్‌సభ ఫలితాల్లో రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా ప్ర జలు తీర్పు ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఫలితాల్లో రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా ఉన్న పద్మారావు, దానం నాగేందర్, ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారు.
పద్మారావు, దానం సికింద్రాబాద్ నుంచి పోటీ చేయగా, వెంకట్రామిరెడ్డి మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మరో ఉప ఎన్నిక అవసరం లేకుండా పోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

