మార్క్‌ఫెడ్‌లో సమస్య నిజమే!.. త్వరలో ఆ సమస్య పరిషరిస్తాం
రైల్వే ర్యాక్ పాయింట్లలోని ఎరువులను గోదాములకు తరలించడంలో ఆలస్యం జరుగుతున్న మాట నిజమేనని, త్వరలోనే సమస్యను పరిషరిస్తామని మార్ఫెడ్ ఎండీ తెలిపారు.
- ‘నమస్తే’ కథనంపై ఎండీ వివరణ
హైదరాబాద్, మే 15 (నమస్తేతెలంగాణ): రైల్వే ర్యాక్ పాయింట్లలోని ఎరువులను గోదాములకు తరలించడంలో ఆలస్యం జరుగుతున్న మాట నిజమేనని, త్వరలోనే సమస్యను పరిషరిస్తామని మార్ఫెడ్ ఎండీ తెలిపారు. ఎరువుల తరలింపులో జరుగుతున్న ఆలస్యంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘లారీలు లేవు.. యూరియా లోడ్ ఎత్తలేం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఎండీ వివరణ ఇచ్చారు. కాంట్రాక్టు సంస్థకు చెందిన లారీలు ధాన్యం, మక కొనుగోలుకు తరలించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
జాప్యంపై హెచ్అండ్టీ కాంట్రాక్టు సంస్థకు ఈనెల 12న లేఖ రాసినట్టు తెలిపారు. ఎరువుల కోసం కేటాయించిన లారీలను ధాన్యం కొనుగోలు నుంచి తిరిగి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

