దళితులకు ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మా రెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ :దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మా రెడ్డి అన్నారు. దళిత సాధికారిత పథకాన్ని హర్షిస్తూ జడ్చర్ల నియోజకవర్గ దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో బాదేపల్లి చంద్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కృతజ్ఞతా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అట్టడుగున ఉన్న దళితులను సమాజంలో తలెత్తుకుని జీవించేలా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప అడుగు వేశారని లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద దళితుడు స్వయం సమృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశ పెట్టాడని పేర్కొన్నారు. దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపేందుకు కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఒక సంచలనం సృష్టించిందన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే మూడేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం అవుతున్నదని తెలిపారు. ఎస్సీలకు కాంట్రాక్టు అవకాశాలు కల్పించి వారి అబివృద్ధికి తోడ్పాటునందిచాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక కోటా కల్పించారని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్‌కు భారీ టీమ్‌ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

