వరంగల్ లీగల్, ఏప్రిల్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ బెయిల్ రద్దుపై పోలీసులు వేసిన పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు గురువారం కొట్టివేసింది.
టెన్త్ హిందీ పేపర్ కేసు విషయంలో బండి సంజయ్ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై రెండు రోజుల వాదనల అనంతరం కోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది.