Home
Telangana
The Fire Department Has Been Put On Alert In The Wake Of The Rain In The State And Warning Of Heavy Rains
భారీ వర్షాలతో అగ్నిమాపక శాఖ అలర్ట్
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. వర్షాకాల విపత్తులను సమర్థంగా ఎదురొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాల జిల్లా అగ్నిమాపక అధికారులు, ఏడీఎఫ్‌వోలు, స్టేషన్ ఫైర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- రెస్యూ బృందాలు, పడవలు, డీ-వాటరింగ్ పంపులు సిద్ధంగా ఉంచాలని డీజీ విక్రమ్ ఆదేశం
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. వర్షాకాల విపత్తులను సమర్థంగా ఎదురొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాల జిల్లా అగ్నిమాపక అధికారులు, ఏడీఎఫ్‌వోలు, స్టేషన్ ఫైర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీవర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలో రెస్యూ బృందాల సంసిద్ధత, పడవలు, డీ-వాటరింగ్ పంపులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు. అత్యవసర పరిస్థితికి స్పందించేలా కేంద్రాలు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

