Revanth Reddy | రేవంత్ ఈ అమ్మకాల లొల్లేంది?.. పీసీసీ చీఫ్‌పై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమి టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్రస్థాయిలో ఆ గ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
- సీట్ల అమ్మకాలపైనే ఎక్కువ ఫిర్యాదులొస్తున్నాయ్
- మురళీధరన్ ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి తెల్లమొఖం
Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్రస్థాయిలో ఆ గ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఈ అమ్మకాల లొల్లేంటి? ఎవర్ని కదిపినా సీట్ల అమ్మకాలపైనే ఎక్కువ ఫిర్యాదులొస్తున్నాయి. సర్వేలో అనర్హుల పేర్లు ఎలా చేరాయి? పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ జాబితాలో పేర్లు ఎందు కు మారాయి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. మురళీధరన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ తెల్లమొఖం వేసినట్టు తెలిసింది. చివరకు ‘టికెట్లతో నాకేం సంబంధం లేదు. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకోండి’ అంటూ రేవంత్ అసహనంతో సమావేశం నుంచి బయటకు వచ్చారని సమాచారం.
రేవంత్‌రెడ్డిని నమ్మని అధిష్ఠానం
టికెట్ల అమ్మకంపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌ను నమ్మ డం లేదని తెలిసింది. దీంతో అభ్యర్థుల ఎంపి క బాధ్యతల నుంచి ఆయనను దూరం పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కేంద్ర స్క్రీనింగ్ కమిటీ తన ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిసింది. 13-14 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నది. ఆలోపు రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమాచారాన్ని తెప్పించుకోనున్నది. ఈ వ్యవహారంలో రాష్ట్ర నేతలను పూర్తిగా దూరం పెట్టనున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

