ప్రతి కులానికీ యూనిక్ కోడ్ కేటాయించాలి
దేశవ్యాప్తం గా ప్రతి కులానికీ ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్‌ను కేటాయించి, తదనుగుణంగా జనగణన నిర్వహించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- అందరినీ సంప్రదించాకే మార్పులు చేయాలి
- బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు
రవీంద్రభారతి, జూలై 10: దేశవ్యాప్తం గా ప్రతి కులానికీ ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్‌ను కేటాయించి, తదనుగుణంగా జనగణన నిర్వహించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కులగణన కూడా 2011 తరహాలో ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో ని దేశోద్ధారక భవన్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్గౌడ్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజలు ఏ పేరుతో తమ కులాన్ని చెబితే అదే నమోదు చేయడం వల్ల ఒకే కులం వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో నమోదై డూప్లికేషన్, మల్టిప్లికేషన్ ఏర్పడి కులగణన విశ్వసనీయత దెబ్బతింటుందని పేర్కొన్నారు. యూనిక్ కోడ్లు లేక 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన వల్ల దేశవ్యాప్తంగా 42 లక్షల కులాల పేర్లు నమోదయ్యాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆలిండియా బీఎస్పీ కన్వీనర్, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, దుర్గయ్యగౌడ్, అయిలి వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

