TGT Posts | గురుకులం టీజీటీ దరఖాస్తులకు రేపే తుది గడువు
TGT Posts | హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 4,006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీచర్) పోస్టుల దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది.
TGT Posts | హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 4,006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీచర్) పోస్టుల దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. గురుకులాల్లో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 9,210 పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు గత ఏప్రిల్ 17 నుంచి విడతలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అందులో ఈనెల 24వ తేదీతో డీఎల్, జేఎల్, పీడీ, లైబ్రేరియన్, మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. మిగిలిన టీజీటీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 28వ తేదీ నుంచి కొనసాగుతుండగా ఆ గడువు శనివారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

