Group-3 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తొలి పరీక్ష జరగనుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగనుంది. ఇక మూడో పరీక్ష రేపు ఉదయం 10 గంటలకు జరగనుంది.
గ్రూప్-3 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Group 3b

Group 3c

Group 3d

Group 3e

Group 3f

Group 3g

Group 3h

Group 3i

Group 3j