TG DSC | టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల
TG DSC | టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
TG DSC | హైదరాబాద్ : టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలపాలని అధికారులు సూచించారు. డీఎస్సీ పరీక్షలను ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ప్రాథమిక కీ కోసం https://tgdsc.aptonline.in/tgdsc అనే వెబ్సైట్ లింక్‌ను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణకు మూడురోజులు వర్ష సూచన
Srinivas Goud | తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర : శ్రీనివాస్ గౌడ్
KTR | బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

