Tenth Exams | రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు (Tenth Exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను నిర్వాహకులు అనుమతించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు (Tenth Exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను నిర్వాహకులు అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 76.5 శాతం మంది ఇంగ్లిష్ మీడియం వారే కావడం విశేషం. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మీడియం విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు.

వీరికోసం అధికారులు 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 34,500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ఈ సారి ఆరు పేపర్లతోనే పది పరీక్షలను నిర్వహిస్తున్నారు.





Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

