అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు?

- వెలిగొండ ప్రాజెక్టుపై పునరాలోచించుకోవాలి
- కేంద్రానికి తెలంగాణ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని, ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖకు తెలంగాణ ఈఎ న్సీ మురళీధర్ శుక్రవారం లేఖ రాశా రు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును నిర్మించిందని తెలిపారు. దానికి జలవనరులశాఖ తదితర ఎలాంటి అనుమతుల్లేవ్వని వివరించారు. ఇటీవల విడుదల చేసిన గెజిట్లోనూ వెలిగొండను కేంద్రం అనుతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిందని గుర్తుచేశారు. అయినా పీఎం కృషి సించాయ్ యో జనలో భాగంగా సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం ద్వారా నిధు లు కేటాయించాలని ఏపీ ఆ ప్రాజెక్టు ను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టులకు నిధులను సమకూర్చడం సరైందేనా? అనేదానిపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని తెలంగాణ సర్కారు సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

