సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణను కలిసిన పోలీసు ఉన్నతాధికారులు

హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణను రాజ్భవన్లో డీజీపీ కలిశారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్, ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభావకర్ రావు, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సీజేఐని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నేర న్యాయ వ్యవస్థలోని వేర్వేరు స్టేక్ హోల్డర్స్ మధ్య సమన్వయంపై చర్చ జరిగిందని అధికారిక ప్రకటన తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

