హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మంగళవారం నిర్వహించనున్న షబ్-ఏ-బరాత్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆదేశించింది.
ఖబరస్తాన్లలో పెరిగిన పొదలు తొలగించాలని, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని ముతావల్లీలు, మేనేజింగ్ కమిటీలకు సూచించింది.