చరిత్రకు సాక్ష్యం చంచల్‌గూడ జైలు.. దేశంలోనే ఐదవదిగా గుర్తింపు.. నేడు ప్రారంభించనున్న గవర్నర్
తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జైలు పరిపాలన చరిత్ర, శిక్ష పద్ధతులలో వచ్చిన మార్పులను భావితరాలకు వివరించేలా చంచల్గూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (శికా)లో ప్రతిష్టాత్మకమైన జైలు మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది.
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జైలు పరిపాలన చరిత్ర, శిక్ష పద్ధతులలో వచ్చిన మార్పులను భావితరాలకు వివరించేలా చంచల్గూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (శికా)లో ప్రతిష్టాత్మకమైన జైలు మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. భారతదేశంలో ఇప్పటివరకు అండమాన్ నికోబార్, అలీపూర్ (కోల్‌కతా), బెంగళూరు, గోవాలలో మాత్రమే జైలు మ్యూజియంలు ఉన్నాయి. ఇప్పుడు చంచల్‌గూడలో ప్రారంభమైన ఈ మ్యూజియం దేశంలోనే ఐదవదిగా రికార్డు సృష్టించింది.
గతంలో సంగారెడ్డిలో ఉన్న మ్యూజియం కుప్పకూలడంతో, ఆ వారసత్వాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో జైళ్ల శాఖ ఈ నూతన ప్రాజెక్టును చేపట్టింది. ‘ఫీల్ ది జైల్’ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ మంగళవారం ప్రారంభించనున్నారు. జైలులో ఖైదీలు ఎ లా ఉంటారు? ఏవేం పనులు చేస్తారు? ఎలాంటి భోజనం తింటారు? ఎలాంటి గదుల్లో నిద్రిస్తారు? అనే విషయాలు ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునేందుకు పౌరుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
వేపలగడ్డ పంచాయతీ భవనం ప్రారంభం
‘బూర్గంపహాడ్- ఇరవెండి రహదారి నిర్మాణం చేపట్టాలి’
Nagurla Venkateshwarlu | దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి : నాగుర్ల వెంకటేశ్వర్లు
Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

