Home
Telangana
Telangana State Eligibility Test Conducted To Qualify For Assistant Professor And Lecturer Jobs
సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) - 2024కు దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్టు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 3: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) – 2024కు దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్టు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 8లోగా దరఖాస్తులు దాఖలు చేయాలని సూచించారు. రూ.1500 అపరాధ రుసుముతో 16వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 26వరకు, రూ.3000 అపరాధ రుసుముతో వచ్చే నెల 6వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుల ఎడిట్‌కు వచ్చే నెల 8, 9న అవకాశం కల్పించామని, హాల్‌టికెట్లను ఆగస్టు 20 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. 28, 29, 30, 31న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్సైట్లలో చూసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

