Home
Telangana
Telangana State Bc Association President Rajeshwar Yadav Said In A Statement That The Support Of Bcs Cmkcr
కేసీఆర్‌కే బీసీల మద్దతు
రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
- తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్
హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా బీసీ విద్యార్థుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం డిగ్రీ వరకు గురుకులాలను ఏర్పాటు చేసిందని, విదేశీ విద్యానిధిని అందిస్తున్నదని పేర్కొన్నారు.
కులవృత్తులకు ప్రోత్సహిస్తున్నదని, ముడిసరుకు, యంత్ర పరికరాల కొనుగోలు కోసం 100 శాతం సబ్సిడీతో లక్షను అందిస్తున్నదని తెలిపారు. హైదరాబా ద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

