తెలంగాణ రహదారులు అద్భుతం.. ఢిల్లీ యువకుడి కితాబు
telangana Roads | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు
కరీంనగర్ : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ, మంగళవారం కరీంనగర్ చేరుకున్నాడు.
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న కిరణ్ వర్మను నమస్తే తెలంగాణ పలుకరించింది. గత ఎనిమిది నెలలుగా దేశంలోని కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తదితర రాష్ట్రాల్లో 8,500కిమీలకు పైగా పాదయాత్ర చేశానని వర్మ తెలిపాడు. కానీ ఆ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మాత్రమే రహదారులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధి కూడా మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణలో అత్యంత మెరుగ్గా ఉందని, నిబద్ధతతో కూడిన పరిపాలనతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇలాంటి పరిపాలన అన్ని రాష్ట్రాల్లో ఉంటే భారతదేశం అనతికాలంలోనే ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి నెం.1 స్ధానంలో ఉంటుందని స్పష్టం చేస్తూ, ముందుకెళ్ళారు కిరణ్ వర్మ.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

