డాక్టర్ ప్రీతి కుటుంబానికి మంత్రులు సత్యవతి, దయాకర్ రావు పరామర్శ
Doctor Preethi | కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించి, ఓదార్చారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు.
జనగామ : కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించి, ఓదార్చారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రీతి మృతి అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. దోషులు ఎవరైనా సరే.. వదిలేది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రీతి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రీతి ఆత్మహత్యపై సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు కూడా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రీతి సోదరుడు లేదా సోదరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

