మార్కెట్ యార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలి : తుమ్మల
రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను ఆధునీకరించి, డిజిటల్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం సచివాలయంలో మంత్రితో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. మార్కెట్ యార్డుల అభివృద్ధి, సోలార్ విద్యుత్ ఏర్పాటు, డిజిటలైజేషన్, గోదాముల నిర్మాణం తదితర అంశాలపై చ ర్చించారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను ఆధునీకరించి, డిజిటల్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం సచివాలయంలో మంత్రితో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. మార్కెట్ యార్డుల అభివృద్ధి, సోలార్ విద్యుత్ ఏర్పాటు, డిజిటలైజేషన్, గోదాముల నిర్మాణం తదితర అంశాలపై చ ర్చించారు. తక్కువ స్థలంలో ఎక్కువ పరిమాణంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

