Liquor | తెలంగాణ లిక్కర్ కర్ణాటకకు రావొద్దు.. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం
తెలంగాణ నుంచి ప్రీమియం లిక్కర్ కర్ణాటకలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను కర్ణాటక ఎక్సైజ్ అధికారులు కోరారు. గురువారం జరిగిన ఇంటర్ స్టేట్ జూమ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు.
- ఎక్సైజ్ ఇంటర్‌స్టేట్ మీటింగ్‌లో నిర్ణయం
Liquor | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నుంచి ప్రీమియం లిక్కర్ కర్ణాటకలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను కర్ణాటక ఎక్సైజ్ అధికారులు కోరారు. గురువారం జరిగిన ఇంటర్ స్టేట్ జూమ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు. సమావేశంలో ఇరు రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో కల్లుపై నిషేధం ఉందని, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి కల్లు అక్రమ రవాణాపై దృష్టి సారించాలని కోరారు. ఏవోబీ నుంచి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అవసరమైతే జాయింట్ ఆపరేషన్లు చేయాలని తీర్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

