Telangana Jathipitha Song | జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. కేసీఆర్‌పై పాట విడుదల చేసిన కేటీఆర్
Telangana Jathipitha Song | బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో అధినేత కేసీఆర్‌పై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఒక పాటను రూపొందించారు. జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటను శుక్రవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఈ పాటను ఆయన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీశ్, కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, మానుకోట ప్రసాద్ రచించిన ఈ పాటను సాకేత్ పాడారు. మిథున్ సంగీతం అందించగా.. అజయ్ కొడం డీఓపీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం