ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ ఇవ్వాల్సిందే :హైకోర్టు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో సంబంధంలేకుండా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ వెనకి ఇవ్వాల్సిందేనని హైకోర్టు నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. గతంలో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో సంబంధంలేకుండా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ వెనకి ఇవ్వాల్సిందేనని హైకోర్టు నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. గతంలో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో నల్లకుంట పోలీసులను సుమోటోగా ప్రతివాదిగా చేర్చుతూ కోర్టు ఉ త్తర్వులు అమలయ్యేలా చూడాలని ఆదేశా లు జారీచేసింది. ముగ్గురి పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

