ఆరోగ్యలక్ష్మి పథకానికి నిధులు మంజూరు.. మొత్తం ఎన్ని కోట్లంటే.?
ఆరోగ్యలక్ష్మి | గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

హైదరాబాద్ : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి రూ. 70.51 కోట్లు మంజూరు చేస్తూ ఇవాళ పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల మహిళా స్త్రీ-శిశు సంక్షేమశాఖ అధికారులతోపాటు అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం లబ్ధిదారుల ఇంటికే ప్రభుత్వం చేరుస్తున్నది. రాష్ట్రంలోని 149 అంగన్వాడీ ప్రాజెక్టుల కింద ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని దాదాపు 21 లక్షల మందికి పౌష్టికాహారాన్ని (టేక్‌హోం రేషన్) ఇంటింటికీ అందిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

