టీజీసెట్-2021 దరఖాస్తు గడువు పొడిగింపు
గడువు పొడిగింపు | తెలంగాణలోని గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు నిర్వహించే టీజీసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే నెల 10 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణలోని గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు నిర్వహించే టీజీసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే నెల 10 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదో తరగతి విద్యార్థులకు గురుకులాల్లో ప్రవేశానికి యేటా ప్రభుత్వం టీజీసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసింది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

