1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంటర్ విద్యలో 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. మ్యాథ్స్, ఇంగ్లీష్ లెక్చరర్ పోస్టులు భారీగా ఉన్నాయి.
జువాలజీ – 128
జువాలజీ(యూఎం) 18
బోటనీ-113
బోటనీ(యూఎం) – 15
కెమిస్ట్రీ – 113
కెమిస్ట్రీ(యూఎం) -19
మ్యాథ్స్ – 154
మ్యాథ్స్(యూఎం) -09
ఫిజిక్స్ – 112
ఫిజిక్స్(యూఎం) – 18
సివిక్స్ – 56
సివిక్స్(యూఎం) – 16
సివిక్స్(ఎం/ఎం) – 01
కామర్స్ – 50
కామర్స్(యూఎం) – 07
ఎకానమిక్స్ – 81
ఎకానమిక్స్(యూఎం) – 15
హిస్టరీ – 60
హిస్టరీ(యూఎం) – 12
హిస్టరీ/ సివిక్స్ – 17
హిస్టరీ/ సివిక్స్(యూఎం) – 05
హిస్టరీ/ సివిక్స్(ఎం/ఎం) -01
ఇంగ్లీష్ – 153
హిందీ – 117
తెలుగు – 60
ఉర్దూ – 28
సంస్కృతం – 10
అరబిక్ -02
ఫ్రెంచ్ – 02
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

